సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ జన్మదినం సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ్‌తో ఆత్మీయంగా మాట్లాడి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నారా లోకేష్‌కు వీడ్కోలు పలికే సమయంలో పరిటాల సునీత వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందించి సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
పరిటాల శ్రీరామ్‌కు లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు


