VSP: వాయుగుండం ప్రభావంతో మంగళవారం కురిసిన వర్షానికి సింహాచలం క్షేత్రం ప్రకృతి అందాలతో అలరిస్తోంది. చినుకుల్లో తడిసిన ఆలయం, గోపురం, కొండపై కమ్ముకున్న మేఘాలు భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వర్షాన్ని ఆస్వాదిస్తూ భక్తులు ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వర్షంలో సింహాచలం సోయగం


