NDL: పాణ్యం మండలం గోరుకల్లు రిజర్వాయర్ గేట్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మంగళవారం తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమా, దుండగుల చర్యనా అనే కోణాల్లో విచారణ జరుగుతోందన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం లేకపోవడం ఉపశమనమన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధ్యులపై కఠిన చర్యలు: ఎమ్మెల్యే చరితారెడ్డి


