CTR: గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య పనులకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గుడిపాల ఎంపీపీ గోళ్ల హరి తెలిపారు. మంగళవారం గుడిపాల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పీఎంఏజీవై కింద మంజూరైన ఈ-ఆటోలను మరకాలకుప్పం, 189 కొత్తపల్లి గ్రామ పంచాయతీలకు పంపిణీ చేశారు. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ఈ-ఆటోలు


