హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుల్లంపేట జెడ్‌పీహెచ్‌ఎస్‌లో DEO తనిఖీలు

అన్నమయ్య: పుల్లంపేటలోని ఎస్‌బివిడి సభ ఉన్నత పాఠశాలను తిరుపతి డివిజనల్ విద్యాశాఖ అధికారినిణి ఇందిరా దేవి తనిఖీ చేశారు. ఎస్ఎస్‌సి 2025 -26 ఫలితాలను సమీక్షించి ప్రస్తుతం అమలు చేస్తున్న మిషన్ మార్చ్ -27 గురించి ఉపాధ్యాయులతో చర్చించారు. 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని, పుల్లంపేట మండలం జిల్లాలో మొదటి స్థానంలో ఉండాలని ఆమె సూచించారు.