SKLM: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి వర్షాలు, వరదల పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. తీరప్రాంత ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి'


