హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీడీఏ సెల్ఫ్ డిఫెన్స్ లోగో అవిష్కరణ

ASR: పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ మంగళవారం పాండు కరాటే అకాడమీ–ఐటీడీఏ సెల్ఫ్ డిఫెన్స్ లోగోను ఆవిష్కరించారు. గిరిజన విద్యార్థుల్లో ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం, క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ బాకూరు పాండు రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే ఇన్‌స్ట్రక్టర్ యడల స్టాలిన్ పాల్గొన్నారు.