KKD: పిఠాపురంలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. 3 నెలల కాలంలో ఆఫీస్ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించినట్లు పిఠాపురం సభలో అధికారులకు సూచించామన్నారు. క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు: పవన్


