రాష్ట్రంలోని పట్టణాల ముఖచిత్రాన్ని మార్చేందుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూజివీడు రోటరీ కళ్యాణ మండపంలో 35 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని మంత్రి పార్థసారథి ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి


