హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పాఠశాలలకు సెలవు

VZM: జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటం, బుధవారంకూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.