W.G: నరసాపురం రుస్తుంబాద వీవర్స్ కాలనీలోని శ్రీ బాల విద్యా గణపతి స్వామి వారికి మంగళవారం శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు కామిశెట్టి గణేష్ దంపతులు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేసి, వినాయకుడికి విశేషంగా అలంకరించారు.
ఆంధ్రప్రదేశ్
బాల విద్యా గణపతికి అభిషేకం


