ELR: జంగారెడ్డిగూడెం మార్కండేయపురం టిడ్కో లేఅవుట్‌ను చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తామనని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
త్వరలో టిట్ కో ఇళ్ల పంపిణీ


