ASR: జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులపై రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా మంగళవారం అరకు మండలం రవలగుడ, నానిరంగిని, ఆర్.డుంబ్రిగుడలో వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. వర్షాభావంతో వరి నాట్లు, వాణిజ్య పంటలు, అటవీ ఉత్పత్తుల దిగుబడులు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కరువు జిల్లాగా ప్రకటించాలి'


