హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరు అభివృద్ధి పనులకు నిధులు

KRNL: ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి రూ.31 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11,360 కోట్ల మౌలిక వసతుల పనులను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, పార్కులు, తాగునీటి పైపులైన్ల అభివృద్ధి పనులను చేపడతామన్నారు.