విజయనగరంలో హెచ్‌ఏఎం నిధులతో రూ.44 కోట్లతో చేపట్టనున్న 151 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు శ్రీకారం చుట్టారు. కుప్పం నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విజయనగరంలో రోడ్ల అభివృద్ధికి రూ.40 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు శ్రీకారం


