W.G: మానవత సంస్థ, వాస్క్యులర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో భీమవరంలో దేశంలోనే తొలి వెరికోస్ వైద్య శిబిరం నిర్వహించారు. ఇలాంటి క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆలయ మాజీ ఛైర్మన్ వేగేశ్న రంగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్
దేశంలోనే తొలి వెరికోస్ మెడికల్ క్యాంప్


