హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు కిందపడి వ్యక్తి మృతి

CTR: కుప్పం స్టేషన్ సమీపంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే కుప్పం GRP పోలీసులను సంప్రదించాలని కోరారు.