హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొన్నూరు అభివృద్ధికి భారీ నిధులు

GNTR: పొన్నూరు పట్టణంలో రూ.28 కోట్ల HAM నిధులతో రహదారులు, మౌలిక వసతుల పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ పనులు చేపడుతున్నారు. CRDA ద్వారా రూ.15 కోట్లు, తాగునీటికి రూ.22 కోట్లు, డ్రైనేజీకి రూ.32 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.