హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరు పోషకాహారంపై అవగాహన

KRNL: 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా ఎమ్మిగనూరు బోడబండ అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ICDS సూపర్‌వైజర్ నీలమ్మ మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు.