హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఏలేశ్వరం అభివృద్ధికి రూ.22 కోట్ల నిధులు'

KKD: ఏలేశ్వరం టౌన్‌లోని బాలాజీ చౌక్ వద్ద మున్సిపల్ హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (HAM) ప్రాజెక్ట్ వర్చువల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పాల్గొన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధికి మున్సిపల్ శాఖ ద్వారా రూ. 22 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.