GNTR: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటి ముఖమండపంలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ పగుళ్లను అధికారులు తొలగించే చర్యలు చేపట్టారు. చారిత్రక విశిష్టత తగ్గకుండా రాతి స్తంభాలకు నెంబర్లు వేసి తొలగించి, పునర్నిర్మించనున్నారు. ఈ మేరకు ఉత్తర ద్వారం మూసివేసి దక్షిణ ద్వారం గుండా భక్తలను ఆలయంలోకి అనుమతిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరి గుడిలో ఉత్తర ద్వారం మూసివేత


