W.G: భీమవరంలో అనావృష్టి పీడిత ప్రాంతాల రైతులను ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కన్వీనర్ తోట గంగరాజు నేతృత్వంలో బీజేపీ సభ్యులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిశారు. ఈ సందర్భంగా వర్షాభావంతో నష్టపోయిన ప్రాంతాలను గుర్తించి, కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని కోరుతూ విజ్ఞప్తి పత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
'కరువు మండలాలను ప్రకటించాలని కలెక్టర్‌కు వినతి'


