KDP: పులివెందుల నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. దీని ద్వారా పులివెందుల నియోజకవర్గంలోని 299 గ్రామాలతో పాటు, పట్టణ ప్రాంతంలోనూ ప్రతిరోజూ తాగునీరు అందిస్తామన్నారు. నీటి ఎద్దడి సమస్యను జయించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెలాఖరులోగా వాటర్ గ్రిడ్ పథకాన్నిప్రారంభిస్తాం: కలెక్టర్


