NTR: వత్సవాయి మండలం రామచంద్రపురం, దబ్బాకుపల్లి గ్రామాలలో 9వ జాతీయ పోషణ మాసం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నామని, పోషకాహార లోపంతో తలెత్తే సమస్యలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'పోషకాహారంతో పాటు తల్లిపాలు ముఖ్యమే'


