హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వాళ్లు ఏ ఉద్దేశంతో వచ్చారో అర్థం అవుతోంది'

PPM: మంత్రి నారా లోకేష్‌‌పై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో నిన్న జరిగిన వైసీపీ శాంతియుత ర్యాలీలో గొడవ చేయడానికి యువగళం టీం వచ్చారని విమర్శించారు. మేము చంపడానికి అయినా సిద్ధమే అని స్వయంగా వాళ్లే మీడియాతో చెప్పారు.. దీని బట్టి వాళ్లు ఏ ఉద్దేశంతో వచ్చారో అర్థం అవుతోందని మండిపడ్డారు.