ప్రకాశం: సింగరాయకొండ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం వారి, ఆరోగ్య విద్య పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. తీపి నగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి వారికి అందుతున్న పౌష్టికాహారం, ప్రీ స్కూల్ విద్యా కార్యక్రమాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీలలో చిన్నారుల పోషణపై అవగాహన


