విశాఖ జిల్లా పరిషత్ ఆఖరి సర్వసభ్య సమావేశం మంగళవారం భావోద్వేగాల నడుమ జరిగింది. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ.. ఐదేళ్లలో ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేశామన్నారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో కొనసాగుతామని తెలిపారు. ఇందులో ఎంపీ గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఐదేళ్లలో ఎన్నో సాధించాం'


