హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

PPM: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ 08963450347 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. అలాగే, అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.