BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో 154 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు మంత్రి సత్యప్రసాద్ అందజేశారు. మొత్తం రూ.1.23 కోట్ల విలువైన సాయం అందించారు. అత్యవసర వైద్య చికిత్సలకు ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఇది భరోసా ఇస్తుందని మంత్రి తెలిపారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ, వైద్య సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
154 మందికి రూ.1.23 కోట్ల CMRF


