హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా'

CTR: క్వారీలో అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరులో విజయానంద రెడ్డి ఆరోపణలకు స్పందిస్తూ.. ఆయనపై ఉన్న ఎర్రచందనం కేసుల వివరాలు, సంపాదన ఎలా వచ్చిందో ప్రజలకు తెలుసన్నారు. 14 ఎర్రచందనం కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నది మీరు కాదా? అని ప్రశ్నించారు.