ATP: అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో దీపావళి టపాకాయల విక్రయాలకు తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు AE-5 దరఖాస్తు, నివాస ధ్రువీకరణ, పాస్‌పోర్టు ఫొటోలు, రూ. 500 చలానాతో సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 15 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేయాలి. విచారణ అనంతరం గ్రీన్ క్రాకర్స్ విక్రయానికి మాత్రమే అనుమతిస్తారు.
ఆంధ్రప్రదేశ్
బాణసంచా విక్రయాలకు తాత్కాలిక లైసెన్సులు


