CTR: పలమనేరు పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలో హెచ్ఎంఏ నిధులు రూ.25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


