హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొత్స అనూషకు మాజీ ఎమ్మెల్యే అభినందనలు

VZM: భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొత్స అనూషను బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు విజయనగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు బొత్స అనూషకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.