హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాక్సింగ్ పోటీల విజేతకు అభినందనలు

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ చదువుతున్న బొంతు మౌనిక కర్ణాటకలో జరిగిన బాక్సింగ్ సౌత్ ఇండియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ బ్రాంచ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజు విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. జాతీయస్థాయిలో మరింత రాణించి కళాశాలకు రాష్ట్రానికి పేరు తేవాలన్నారు.