VZM: రూ.25 కోట్ల HAM నిధులతో బొబ్బిలి పట్టణ అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొన్నారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీఎం సహకారంతో బొబ్బిలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పలు అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన


