హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు-తూగుండ్రం మార్గంలో బస్సుల కొరత

CTR: చిత్తూరు నుంచి తూగుండ్రం వెళ్లే మార్గంలో బస్సుల కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కాలేజీ విద్యార్థులు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఉన్న ఒకటి, రెండు సర్వీసుల్లోనూ అధిక రద్దీతో నిల్చోవడానికి కూడా వీల్లేకుండా ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు.