PLD: నరసరావుపేట 11వ వార్డుకు చెందిన టీడీపీ సభ్యుడు షేక్ సుభాని సతీమణి మహబూనిస రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సభ్యత్వ ప్రమాద బీమా కింద మంజూరైన రూ.5 లక్షలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సభ్యత్వ ప్రమాద బీమా అందజేత


