హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల పరిషత్తు పాలకవర్గం ఒక మధుర జ్ఞాపకం

ELR: ఉంగుటూరు మండల ప్రజా పరిషత్ 2021-2026 పాలకవర్గం ఐదేళ్ల సేవాసదనం ఒక మధుర జ్ఞాపకమని ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రతి ఎంపీటీసీ సభ్యులు, అధికారులు, సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదన్నారు. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, గ్రామాల అభివృద్ధికి మా వంతు కృషి చేశామని శ్రీ లక్ష్మీ తెలిపారు.