W.B: విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై వైసీపీ జరిపిన భౌతిక దాడిని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీ మళ్లీ తన గొడ్డలి పార్టీ వైఖరిని, రప్పా రప్పా సంస్కృతిని బయటపెట్టుకుందని ధ్వజమెత్తారు. ఉపాద్యాయులపై గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను, రౌడీ మూకలను రెచ్చగొట్టి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
గొడ్డలి పార్టీ తన ‘రప్పా రప్పా’ సంస్కృతిని బయటపెట్టుకుంది: నిమ్మల


