అనంతపురం జిల్లా పరిషత్ విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడనున్న శ్రీసత్యసాయి జిల్లా పరిషత్‌కు తాత్కాలిక సిబ్బందిని కేటాయించారు. ఇరు జిల్లాలకు పరిపాలనాధికారులు 5 చొప్పున, సీనియర్ అసిస్టెంట్లు అనంతపురానికి 6, శ్రీసత్యసాయికి 7, జూనియర్ అసిస్టెంట్లు 14-14 చొప్పున కేటాయించారు. అలాగే, ఇతర విభాగాల సిబ్బందిని సర్దుబాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నూతన జిల్లా పరిషత్‌కు తాత్కాలిక సిబ్బంది కేటాయింపు


