ప్రకాశం: మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 19వ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ఒంగోలులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు ఆంజనేయులు విగ్రహాలకు నివాళులర్పించారు. టీడీపీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
దామచర్ల 19వ వర్ధంతి సందర్భంగా నివాళులు


