హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దివ్యాంగ విద్యార్థుల సంరక్షణ తల్లిదండ్రుల బాధ్యత'

BHNG: దివ్యాంగ విద్యార్థుల సంరక్షణను తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఈరోజు రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. యూడీఐడీ, సదరం సర్టిఫికెట్ ఉన్న అర్హులకు దివ్యాంగ పింఛన్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.