JGL: ధర్మపురి పట్టణంలోని మాతా–శిశు ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులతో కలిసి ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రాలేదని వారు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ఆ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బీజేపీ


