RR: కల్వకుర్తి నియోజకవర్గంలోని రావిచెడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బీఆర్‌ఎస్ నాయకులు ముట్టడించి ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి ఉప్పల వెంకటేష్, కడ్తాల్ మండల రైతులు రోడ్డుపై బైఠాయించారు. విద్యుత్ కోతలతో రైతులు, పంటలు నష్టపోతున్నాయని ఆరోపిస్తూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విద్యుత్ కోతలపై బీఆర్‌ఎస్ ధర్నా


