NRML: కుంటాల గ్రామానికి చెందిన గజ్జు భాయి, పెద్దగొల్ల లక్ష్మి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం నాయకులు అందజేశారు. రూ.44 వేల విలువైన చెక్కులను అందించినట్లు మాజీ సర్పంచ్ సమతా వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మహేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత


