హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లో ఓల్టేజీ సమస్య పరిష్కారం చేయాలి'

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి 11వ వార్డులో నెలకొన్న లోవోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని వార్డు వైసీపీ ఇంఛార్జ్ బేతిరెడ్డి విజయకుమార్ విద్యుత్ శాఖ డీఈ వెంకటరమణను మంగళవారం కోరారు. రామ్‌నగర్, తెరసానగర్ కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉందని, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. డీఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.