NRPT: నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేవా భారతి ఆధ్వర్యంలో సీఎస్ఆర్ ఇనిషియేటివ్ డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 29 ఉన్నత పాఠశాలలకు ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ విద్యా సామగ్రిని కలెక్టర్ ప్రియాంక పంపిణీ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వనరులు అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
తెలంగాణ
డిజిటల్ విద్యా సామగ్రిని పంపిణీ చేసిన కలెక్టర్


