ప్రకాశం: హెచ్ఐవీ ఎయిడ్స్ అవగాహన కోసం నిర్వహించిన 5కే రన్నలో ఎనిమిదేళ్ల చిన్నారి సమన్వి సత్తా చాటింది. మంగళవారం ఒంగోలులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ క్రీడల శాఖ రిబ్బన్ క్లబ్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ఈ మారథాన్ నిర్వహించారు. చిన్న వయసులోనే 5కే రన్ పూర్తిచేసిన సమన్విని అధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
5కే పరుగులో సత్తా చాటిన చిన్నారి


