NRPT: నర్వ మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రియాంక పాల్గొని తల్లులు, బాలింతలు, చిన్నారుల కుటుంబాలకు ఉత్తమ ఆహార పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. శిశువుకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు.
తెలంగాణ
తల్లిపాలే శిశువులకు పునాది: కలెక్టర్


