హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని డివిజన్‌లో 26.4 మి.మీ. వర్షపాతం

KRNL: ఆదోని డివిజన్‌లో మంగళవారం 26.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. హోళగుందలో 12.8 మి.మీ. అత్యధికంగా కురిసింది. పెద్దకడుబూరు 3.8, ఎమ్మిగనూరు 3, ఆదోని-1లో 2.2, మంత్రాలయం 2, కౌతాళం 1.8, కోసిగి 0.8 మి.మీ. నమోదయ్యాయి. మిగిలిన మండలాల్లో వర్షం పడలేదు. పంటలు దెబ్బతినడంతో ఈ వర్షం ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.